: చంద్రబాబు నాయుడుతో అసోం మాజీ సీఎం భేటీ


ఢిల్లీ పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ని అసోం మాజీ ముఖ్యమంత్రి ప్రఫుల్ కుమార్ మహంత కలిశారు. విభజన నిర్ణయం, బోడోల్యాండ్ ఉద్యమం విషయంలో చంద్రబాబు నాయుడును మహంత కలిసినట్టు సమాచారం. తెలంగాణ ఏర్పాటు ప్రకటన నేపథ్యంలో దేశంలోని పలు ప్రాంతాల్లో వేర్పాటు ఉద్యమాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

  • Loading...

More Telugu News