: ముఖ్యమంత్రి హైదరాబాద్ పర్యటన
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇవాళ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. జీహెచ్ఎంసీ పరిథిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనలు చేయనున్నారు. దీంతో ఈ రోజు మధ్యాహ్నాం 2 గంటల వరకు ఆయన బిజీబిజీగా గడపనున్నారు.