: కెన్యా కాల్పుల్లో మృతి చెందిన వారిలో ఇద్దరు భారతీయులు
కెన్యా షాపింగ్ మాల్ లో సోమాలియా తిరుగుబాటుదారులు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన వారిలో ఇద్దరు, గాయపడిన వారిలో నలుగురు భారతీయులు ఉన్నట్లు కెన్యా అధికారులు వెల్లడించారు.కాగా ఈఘటనలో మొత్తం 39 మంది మృతి చెందగా, 150మందికి పైగా గాయపడ్డారు.