: కెన్యాలో షాపింగ్ మాల్ లో ఉగ్రవాదుల కాల్పులు: 39మంది మృతి


కెన్యాలో ఓషాపింగ్ మాల్ లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 39మంది మృతి చెందారు. సోమాలియా తిరుగుబాటు దారులు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఆల్ ఖైదా ప్రేరేపిత ఉగ్రవాదులు షాపింగ్ మాల్ లోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 39మంది మృతి చెందటంతో పాటు, పలువురు గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉగ్రవాదులు మరిన్ని దాడులకు పాల్పడతామని హెచ్చరించడంతో కెన్యాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

  • Loading...

More Telugu News