: దిగ్విజయ్ తో సీమాంధ్ర ప్రజాప్రతినిధుల సతీమణులు భేటీ


సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధుల సతీమణులు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ ను కలిశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వారు దిగ్విజయ్ కు వివరించారు. అంతకు ముందు వీరు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు.

  • Loading...

More Telugu News