: రాష్ట్రపతిని కలిసిన చంద్రబాబు


రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కలుసుకున్నారు. పార్టీకి చెందిన సీమాంధ్ర, తెలంగాణ నేతల సహా బాబు రాష్ట్రపతితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఓ వినతి పత్రాన్ని సమర్పించనున్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే కలిగే అనర్ధాలు, సీమాంధ్రలో జరుగుతున్న సమ్మెపై వివరించనున్నారు. అంతేగాక జగన్ అక్రమాస్తుల కేసులో జరుగుతున్న కుట్రపై కూడా బాబు చర్చించనున్నారు.

  • Loading...

More Telugu News