: చెన్నైలో ప్రారంభమైన 'వందేళ్ల సినిమా' వేడుకలు


'వందేళ్ల భారతీయ సినిమా' వేడుకలు చెన్నైలో ప్రారంభమయ్యాయి. నాలుగు రోజుల పాటు జరిగే ఈ వేడుకలను తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నటీమణులు కాంచన, జమున, వైజయంతిమాల, సరోజాదేవి, పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News