: ప్రకాశ్ కారత్ తో బాబు భేటీ


సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ తో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. రాష్ట్ర విభజనపై పలువురు నేతలతో సమావేశమయ్యేందుకు హస్తినకు వెళ్లిన చంద్రబాబు తొలుత వామపక్ష నేతలను కలిసేందుకు ప్రాధాన్యతనిచ్చారు. రాష్ట్ర విభజన ప్రకటన అనంతరం రాష్ట్రంలో ఏర్పడ్డ పరిస్థితులు, ప్రజా ఉద్యమం వంటి విషయాలను బాబు జాతీయ నేతలకు వివరిస్తారు.

  • Loading...

More Telugu News