: రాజమండ్రి ఎమ్మెల్యే దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్తత


తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు దీక్షా శిబిరం వద్ద ఎపీఎన్జీవోలు, న్యాయవాదులు ఆందోళనకు దిగారు. రాజీనామా చేయాలంటూ ఎమ్మెల్యేపై ఒత్తిడి తేవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

  • Loading...

More Telugu News