: సివిల్ వివాదంలో తలదూర్చిన సీఐపై వేటు


కాసుల కక్కుర్తితో సివిల్ వివాదాల్లో తలదూర్చిన పోలీసులపై ఐజీ సునీల్ కుమార్ చర్యలకు నడుంబిగించారు. ఈ క్రమంలో గుంటూరులోని పట్టాభిపురం సీఐ దుర్గాప్రసాద్ ను సస్పెండ్ చేశారు. అలాగే గుంటూరు వెస్ట్ డీఎస్పీ వెంకటేశ్వరరావుపై విచారణకు ఆదేశించారు. దీంతోపాటు, గతంలో జిల్లా ఎస్పీగా పనిచేసిన రవికృష్ణను మందలించారు.

  • Loading...

More Telugu News