: పీఎఫ్, ఈఎస్ఐ అడిగితే సస్పెండ్ చేశారు!


పీఎఫ్, ఈఎస్ఐ చెల్లించాలంటూ యాజమాన్యాన్ని అడిగిన పాపానికి ఇద్దరు కార్మికులపై వేటు పడింది. ఈ సంఘటన గంగవరం పోర్టులో జరిగింది. న్యాయబద్ధంగా తమకు రావాల్సిన దానిని చెల్లించండంటూ డిమాండ్ చేస్తే... యాజమాన్యం వారిని విధుల నుంచి సస్పెండ్ చేసింది. దీనిపై కార్మికుల యూనియన్ సీఐటీయూ ఆగ్రహం వ్యక్తం చేసింది. సస్పెండ్ చేసిన కార్మికులను పోర్టు యాజమాన్యం వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సీఐటీయూ డిమాండ్ చేసింది.

  • Loading...

More Telugu News