: షిండేను కలిసిన సీమాంధ్ర ఎంపీలు


సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణ నోట్ ను నిలిపివేసేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. ఈ క్రమంలో నేడు ఢిల్లీలో వారు కేంద్ర హోం మంత్రి షిండేతో భేటీ అయ్యారు. నోట్ విషయమై తమ అభ్యంతరాలను వారు షిండేకు వివరిస్తున్నారు.

  • Loading...

More Telugu News