: విభజన పరిణామాలపై తాజ్ డెక్కన్ లో చర్చ
రాష్ట్ర విభజన అంశంపై 'ది హిందూ' జాతీయ పత్రిక తాజ్ డెక్కన్ లో చర్చా కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ చర్చకు తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం, లోక్ సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ, టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్, వైఎస్సార్సీపీ నేత మైసూరారెడ్డి తదితరులు పాల్గొననున్నారు.