: మణికొండలో పోలింగ్.. బారులు తీరిన ఓటర్లు


హైదరాబాద్ శివారులోని మణికొండ పంచాయతీ పోలింగ్ చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా జరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీలో 35 పంచాయతీలను కలుపుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ జాబితాలో మణికొండ లేకపోవడంతో పంచాయతీ ఎన్నిక అనివార్యమైంది. మణికొండ పంచాయతీలో మొత్తం 14 వార్డులకు 63 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. సర్పంచి పదవికి ముగ్గురు అభ్యర్థులు బరిలో నిలిచారు. కాగా తమ ఓటుహక్కు గల్లంతైందంటూ పలువురు ఆందోళనకు దిగారు. పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరుగనుంది.

  • Loading...

More Telugu News