: 'ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్సు'లో తెలుగు దర్శకుడు


అతి తక్కువ సమయంలో సినిమా తీసి మన తెలుగు వ్యక్తి ఓ రికార్డు కొట్టాడు. 100 మంది నటీనటులతో ... కేవలం 12 గంటల్లో మొత్తం సినిమా తీసి, పోతుగంటి చంద్రాదిత్య అనే తెలుగు దర్శకుడు ఈ రికార్డు సాధించాడు.

ఈ చిత్రం పేరు 'శతమానం భవతి'. ఈ రికార్డుతో ఆయన 'ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్' లో చోటు సంపాదించుకున్నారు. ఇందుకు సంబంధించి సంస్థ ప్రతినిథుల నుంచి ఈ దర్శకుడు బుధవారం నాడు నోయిడాలో రికార్డు పత్రం, బంగారు పతాకాన్ని స్వీకరించారు              

  • Loading...

More Telugu News