: రాష్ట్రంలో మరో 24 గంటల పాటు వర్షాలు


నైరుతి రుతుపవనాల ప్రభావంతో రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో రుతుపవనాలు చాలా చురుగ్గా కదులుతున్నాయని తెలిపింది. ఛత్తీస్ గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి మరింత బలపడిందని వెల్లడించింది.

  • Loading...

More Telugu News