: లండన్ ఎయిర్ పోర్ట్ లో బాబా రామ్ దేవ్ కు చేదు అనుభవం


యోగా గురువు బాబా రామ్ దేవ్ కు లండన్ లో (శుక్రవారం) చేదు అనుభవం ఎదురైంది. అక్కడి హీత్రూ విమానాశ్రయంలో ఆయనను నిర్బంధించి.. దాదాపు ఎనిమిది గంటల పాటు బ్రిటన్ కస్టమ్స్ అధికారులు ప్రశ్నించారు. 'పతంజలి యోగపీఠ్' నిర్వహిస్తున్న ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు బిజినెస్ వీసాకు బదులు విజిటర్ వీసాపై వెళ్లడం వల్లే ఆయనను ప్రశ్నించారు. అయితే, రామ్ దేవ్ వెంట ఉన్న బ్యాగులో హిందీ, సంస్కృత భాషలో పుస్తకాలు ఉన్నందుకే ఈ విధంగా నిర్బంధించినట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు.

  • Loading...

More Telugu News