: థానెలో కూలిన ఐదంతస్తుల భవనం
మహారాష్ట్రలోని థానె పట్టణంలో ముంబ్రా ప్రాంతంలో ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. భవనం శిథిలాల కింద దాదాపు 120మందిపైనే ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.