: ఇంటర్ ప్రవేశాల గడువు పొడిగింపు


ఇంటర్ ప్రవేశ గడువును ఈ నెల 21 వరకు 'బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్' పొడిగించింది. ఇప్పటిదాకా జరిగిన అడ్మిషన్ల తర్వాత ఇంకా మిగిలిన ఖాళీలను గుర్తించి వాటికి అనుగుణంగా ప్రవేశాలకు అనుమతించాలని పేర్కొంది. ఈ వివరాలను బోర్డు కార్యదర్శి రామశంకరనాయక్ వెల్లడించారు. రాష్ట్ర విభజనకు సంబంధించి సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్న తర్వాత, ఆందోళనలు చెలరేగడంతో... చాలా ప్రాంతాల్లో విద్యార్థులు సమయానికి కాలేజీల్లో చేరలేకపోయారు.

  • Loading...

More Telugu News