: తిరుమలకు పోటెత్తిన భక్తులు


దాదాపు యాభై రోజులుగా వెలవెలబోయిన తిరుమల వెంకన్నకు భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకునేందుకు 31 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దాంతో, శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటలు, కాలినడకన కొండకు చేరుకునే భక్తులకు 5 గంటల సమయం పడుతోంది. 'తమిళ పెరటాసి మాసం' సందర్భంగా తిరుమలకు భక్తులు పోటెత్తారని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News