: బొగ్గు ఫైళ్ల గల్లంతు వ్యవహారంలో రెండు కేసులు


బొగ్గు ఫైళ్ల గల్లంతు కేసులో సీబీఐ ప్రాథమికంగా రెండు కేసులు నమోదు చేసింది. సంచలనం సృష్టించిన బొగ్గు స్కాం వ్యవహారం, ఫైళ్ల గల్లంతుపై విపక్షాలు పార్లమెంటు వర్షాకాల సమావేశాలను స్థంభింపజేశాయి. దాంతో, చర్యలు చేపట్టిన కేంద్రం సీబీఐ దర్యాప్తును వేగవంతం చేయాలని ఆదేశించింది.

  • Loading...

More Telugu News