: బెజవాడలో ప్రారంభమైన 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభ 20-09-2013 Fri 17:27 | ఏపీఎన్జీవో జేఏసీ ఆధ్వర్యంలో విజయవాడలోని స్వరాజ్ మైదానంలో 'సేవ్ ఆంధ్రప్రదేశ్' మహాసభ ప్రారంభమైంది. ఈ సభకు ఎన్జీవోలే కాకుండా పలు ఉద్యోగ సంఘాల సభ్యులు, కార్మికులు, ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.