: జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ లో ముగిసిన భారత్ పోరాటం


జపాన్ వేదికగా జరుగుతున్న ఓపెన్ బ్యాడ్మింటన్ లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్, అజయ్ జయరామ్, ప్రణయ్ లు ఓటమి పాలయ్యారు.

  • Loading...

More Telugu News