: బాబ్లీ కేసులో రేపు తీర్పు ఇవ్వనున్న సుప్రీం


ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర మధ్య వివాదానికి కారణమైన బాబ్లీ ప్రాజెక్టు అంశంపై సుప్రీం కోర్టు రేపు తీర్పు వెలువరించనుంది. గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై బాబ్లీ వద్ద ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే మన రాష్ట్రానికి నీటి లభ్యత తగ్గిపోతుందని అప్పటి ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. ఆ కేసులో అత్యున్నత న్యాయస్థానం గురువారం తుది తీర్పు ఇవ్వనుంది. 

  • Loading...

More Telugu News