: ఐటీ పెట్టుబడుల ప్రాంతంగా హైదరాబాద్


రాష్ట్ర రాజధాని హైదరాబాదును ఐటీ పెట్టుబడుల ప్రాంతంగా గుర్తిస్తూ కేంద్ర ఆర్ధిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. దీనివల్ల హైదరాబాద్ నగరానికి రూ.2.19 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నట్లు కేంద్రమంత్రి మనీష్ తివారి తెలిపారు.

  • Loading...

More Telugu News