: బ్రిటన్ ఎయిర్ పోర్టులో అరెస్టైన పాక్ మందు (పైలట్) బాబు


ముగ్గురు పాకిస్థాన్ ఎయిర్ హోస్టెస్ లు అరెస్టైన రెండోరోజే ఆ దేశానికే చెందిన పైలట్ ను బ్రిటన్ పోలీసులు అరెస్టు చేశారు. పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ కు చెందిన పైలట్ ఓ బ్రిటీష్ ఎయిర్ పోర్టులో డ్యూటీకి హాజరైన సమయంలో మద్యం తాగి ఉన్న విషయాన్ని గుర్తించారు. దీంతో, ఎయిర్ పోర్టు అధికారులు వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆ పైలట్ కస్టడీలో ఉన్నాడు. దీనిపై పాక్ ఎయిర్ లైన్స్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. నిబంధనలు అతిక్రమించిన పైలట్ ను పరీక్షిస్తామని, దానిని బట్టి సస్పెండ్ చేయవచ్చని వెల్లడించారు.

  • Loading...

More Telugu News