: ఢిల్లీ ఎన్నికల బరిలో 'భీముడు'
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల బరిలో మహాభారత్ టీవీ సీరియల్లో భీముడి పాత్రధారి ప్రవీణ్ కుమార్ నిలవనున్నారు. ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ తరపున పోటీ చేయనున్నారు. వజీపూర్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.