: దిగ్విజయ్ తో సీమాంధ్ర మంత్రుల వార్ రూమ్ భేటీ


సీమాంధ్ర మంత్రులు అధిష్ఠానంపై ఒత్తిడి పెంచేందుకు మరోసారి ఉద్యుక్తులయ్యారు. ఈ రాత్రి 9 గంటలకు వారు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి దిగ్విజయ్ సింగ్ తో ఢిల్లీ వార్ రూమ్ లో భేటీ కానున్నారు. ప్రధానంగా తెలంగాణ నోట్ పైనే చర్చించే అవకాశముంది. తెలంగాణ నోట్ ను రేపు పరిశీలిస్తానని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ఈ మధ్యాహ్నం పేర్కొన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News