: గణేశ్ భక్తులపై దూసుకెళ్లిన లారీ


నల్గొండ జిల్లాలో గణేశ్ నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. మిర్యాలగూడ బైపాస్ రోడ్డుపై నిమజ్జనానికి తరలివెళుతున్న భక్తులపై అదుపుతప్పిన ఓ లారీ దూసుకెళ్లింది. దీంతో, 10 మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

  • Loading...

More Telugu News