హైదరాబాదులో మరోసారి బాంబు కలకలం రేగింది. మూసాపేటలోని లక్ష్మీకళ థియేటర్లో బాంబు ఉందన్న సమాచారంతో పోలీసు వర్గాలు అప్రమత్తమయ్యాయి. ప్రస్తుతం థియేటర్ లోపల క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.