: ఏపీఎన్జీవోల సమ్మెపై వాదనలు ప్రారంభం 19-09-2013 Thu 14:43 | ఏపీఎన్జీవోల సమ్మెపై హైకోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. ఈ కేసులో సోమవారం నుంచి విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏపీఎన్జీవోల సమ్మె చట్టవిరుద్ధమంటూ తెలంగాణ వాదులు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.