: నాంపల్లి కోర్టుకు హాజరైన పేలుళ్ళ నిందితుడు అఖ్తర్ 19-09-2013 Thu 14:23 | దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో నిందితుడైన అసదుల్లా అఖ్తర్(తబ్రేజ్) ను ఏన్ఐఏ నాంపల్లి కోర్టులో హాజరుపరిచింది. ఈ సందర్భంగా నాంపల్లి కోర్టు వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.