: పుదుచ్చేరి విద్యుత్ శాఖ మంత్రికి సమైక్య సెగ
చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండల కేంద్రంలో అఖిలపక్ష నాయకులు నిర్వహించిన సమైక్యాంధ్ర ఆందోళనలతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీంతో, పాండిచ్చేరి విద్యుత్ శాఖ మంత్రి త్యాగరాజన్ తిరుపతి వెళుతుండగా ట్రాఫిక్ లో చిక్కుకున్నారు. ఉద్యమకారులు ఆయన వాహనాన్ని అడ్డుకుని ఆయన చేత సమైక్యాంధ్ర నినాదాలు చేయించారు.