: అత్యాచార ఆరోపణలతో మంత్రి రాజీనామా 19-09-2013 Thu 13:15 | అత్యాచార ఆరోపణలతో రాజస్థాన్ మంత్రి బాబూలాల్ నాగర్ రాజీనామా చేశారు. పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.