: నాంపల్లి కోర్టుకు దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల నిందితులు


నాంపల్లి కోర్టులో దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల నిందితులను ఎన్ఐఏ అధికారులు హాజరుపరచనున్నారు. మరి కాసేపట్లో యాసిన్ భత్కల్, తబ్రేజ్ లను ఎన్ఐఏ అధికారులు గట్టి బందోబస్తు మధ్య నాంపల్లి కోర్టుకు తీసుకురానున్నారు. ఇప్పటికే వీరిపై వివిధ రాష్ట్రాల్లో పలు సెక్షన్ల క్రింద కేసులు నమోదయ్యాయి. వీరిని ఉరి తియ్యాలని బాంబు పేలుళ్ల బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News