: కాసేపట్లో ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం


ఖైరతాబాద్ భారీ గణనాథుడు మరికొద్దిసేపట్లో హుస్సేన్ సాగర్లో నిమజ్జనం కానున్నాడు. డీసీపీ కమలాసన్ రెడ్డి గోనాగ చతుర్ముఖ వినాయకుడికి చివరి పూజలు చేశారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు ట్యాంక్ బండ్ వద్దకు భారీగా భక్తులు విచ్చేశారు. దాంతో, ఎన్టీఆర్ మార్గ్ కిక్కిరిసిపోయింది.

  • Loading...

More Telugu News