: అమ్మాయి గొంతుకోసి పరారైన దుండగులు


ఎనిమిదో తరగతి చదువుతున్న రష్మిక అనే విద్యార్థిని ఇంటి ముందు ఊడుస్తుండగా... బైక్ మీద వచ్చిన ఇద్దరు దుండగులు గొంతు కోసి పరారయ్యారు. ఈ సంఘటన ఈ రోజు ఉదయం నిజామాబాద్ జిల్లాలో జరిగింది. గాయపడిన చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తుల గురించి గాలిస్తున్నారు. అయితే, తమకు శత్రువులెవరూ లేరని రష్మిక తాతయ్య తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

  • Loading...

More Telugu News