: ఫీల్డింగ్ ఎంచుకున్న ఒటాగో వోల్ట్స్


ఛాపియన్స్ లీగ్ టి20 టోర్నీ అర్హత పోటీల్లో కందురత మెరూన్స్ జట్టు ఒటాగో వోల్ట్స్ తో తలపడనుంది. టాస్ గెలిచిన ఒటాగో వోల్ట్స్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కు మొహాలీ వేదిక. ఈ మ్యాచ్ అనంతరం రాత్రి ఎనిమిదింటికి సన్ రైజర్స్ హైదరాబాద్, ఫైసలాబాద్ వోల్వ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.

  • Loading...

More Telugu News