: ఆమెను బర్తరఫ్ చేయండి: గవర్నర్ తో టీడీపీ నేతలు


తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ సాయంత్రం గవర్నర్ నరసింహన్ ను రాజ్ భవన్ లో కలిశారు. ఈ సందర్భంగా, మంత్రి జె.గీతారెడ్డి పేరు సీబీఐ చార్జ్ షీటులో ఉందని, అందుకే ఆమెను బర్తరఫ్ చేయాలని వారు గవర్నర్ ను కోరారు.

  • Loading...

More Telugu News