: కేంద్ర కేబినెట్ భేటీ ఎల్లుండికి వాయిదా 18-09-2013 Wed 16:13 | రేపు జరగాల్సిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఎల్లుండికి వాయిదా పడింది. భేటీ వాయిదాకి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.