: ఏపీఎన్జీవోల సమ్మెపై విచారణ రేపటికి వాయిదా


ఏపీఎన్జీవోల సమ్మె చట్టవిరుద్ధమంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ ఉదయం ప్రారంభమైన విచారణలో ఉద్యోగులు హక్కులను దుర్వినియోగం చేస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. తక్షణం ఏపీఎన్జీవో సమ్మెను విరమించేలా ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి విచారణను రేపటికి వాయిదా వేశారు.

  • Loading...

More Telugu News