: మొయిలీతో సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల భేటీ
కేంద్రమంత్రి వీరప్ప మొయిలీతో సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఈ సందర్భంగా వారు మొయిలీని కోరినట్లు సమాచారం.