: ప్రారంభమైన బాలాపూర్ గణేశ్ శోభాయాత్ర


వినాయకుడికి తొమ్మిది రోజుల పాటు పూజల అనంతరం నేడు మహానిమజ్జనం జరగనుంది. ఈ క్రమంలో గణేశ్ శోభాయాత్ర ప్రారంభమైంది. తొలుత రంగారెడ్డి జిల్లా బాలాపూర్ వినాయకుడితో మొదలయ్యే ఈ శోభాయాత్ర చార్మినార్, మొజాంజాహీ మార్కెట్ మీదుగా హుస్సేన్ సాగర్ చేరుకుంటుంది. కాగా, శోభాయాత్రలో చిట్టచివరిగా ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహం ఊరేగింపులో కలుస్తుంది.

  • Loading...

More Telugu News