: ఎస్కేయూలో కేంద్ర మంత్రులకు సమాధి


రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ సీమాంధ్రలో కొనసాగుతున్న ఆందోళనలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. అనంతపురం జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం 50వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీ విద్యార్థులు, ఉద్యోగులు వినూత్నంగా తమ నిరసన తెలిపారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులకు ఈ రోజు ఉదయం సమాధులు కట్టారు. ప్రజల మనోభీష్టం కన్నా పదవులే వారికి ముఖ్యమని విమర్శించారు. జిల్లాలోని ఉరవకొండలో సమైక్యవాదులు పొట్టి శ్రీరాములు విగ్రహానికి వంద టెంకాయలు కొట్టారు.

  • Loading...

More Telugu News