: గవర్నర్ ను కలవనున్న టీడీపీ ఎమ్మెల్యేలు


తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గవర్నర్ నరసింహన్ ను కలవాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం ఆయన అపాయింట్ మెంట్ కోరారు. అవినీతి ఆరోపణలకు సంబంధించి మంత్రి గీతారెడ్డిని బర్తరఫ్ చేయాలని టీడీపీ ఎమ్మెల్యేలు గవర్నర్ ను కోరనున్నట్టు సమాచారం. జగన్ అక్రమాస్తుల కేసులో మంత్రి గీతారెడ్డి పేరును సీబీఐ తాజా చార్జ్ షీట్ లో చేర్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News