: ఆసీస్ తో సిరీస్ కు టీమిండియా ఎంపిక ఈ నెల 30న


ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కు టీమిండియాను ఈ నెల 30న ఎంపిక చేయనున్నారు. అక్టోబర్లో ఆసీస్ జట్టు ఓ టి20తో పాటు 7 వన్డేలు ఆడేందుకు భారత్ రానుంది. అక్టోబర్ 10న టీ20 మ్యాచ్ తో మొదలయ్యే ఆసీస్ పర్యటన నవంబర్ 2న జరిగే ఏడో వన్డేతో ముగుస్తుంది. ఇందుకోసం భారత్ జట్టును ఎంపిక చేసేందుకు ఈ నెల 30న బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ అధ్యక్షతన చెన్నైలో సమావేశం కానుంది.

  • Loading...

More Telugu News