: బొత్స ప్రయత్నం మళ్ళీ విఫలం
సీమాంధ్రలో ఆర్టీసీ కార్మికుల సమ్మెను విరమింపచేయాలని ప్రయత్నించిన రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు మరోసారి నిరాశ తప్పలేదు. సమ్మె విరమించేందుకు ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) నేతలు ససేమిరా అన్నారు. ఏపీఎన్జీవోలు సమ్మె విరమించేంతవరకు తాము సీమాంధ్రలో బస్సులు తిప్పేది లేదని వారు బొత్సకు స్పష్టం చేశారు.