: టి-నోట్ వచ్చాకే రాజీనామాలపై ఆలోచిస్తాం: రాయపాటి


సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామాలు చేయాలంటూ సమైక్యవాదులు చేస్తున్న డిమాండ్ ను సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు చాలా తేలికగా తీసుకున్నట్లు కనబడుతోంది. తెలంగాణపై కేబినెట్ నోట్ వచ్చాకే రాజీనామాలపై ఆలోచిస్తామని తీరిగ్గా చెప్పారు రాయపాటి. ఈలోగా ప్రధాని, సోనియాలను కలిసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అంతేగాకుండా విభజన అనివార్యమైతే కొత్త పార్టీ ఏర్పాటుపై ఆలోచన చేస్తామని కూడా తెలిపారు. ఉద్యోగుల పోరాటానికి తమ పూర్తి మద్దతు ఇస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News