: తెలంగాణకు సెప్టెంబర్ 17 నాడే స్వాతంత్ర్య దినం


తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బీజేపీ నేత నాగం జనార్థనరెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు సెప్టెంబర్ 17 నాడే అసలైన స్వాతంత్ర్య దినోత్సవం అని అభిప్రాయపడ్డారు. తెలంగాణను అడ్డుకుంటే సహించేది లేదని నాగం హెచ్చరించారు. తెలంగాణ మంత్రులపైనా నాగం విమర్శనాస్త్రం సంధించారు. వారు సీమాంధ్ర మంత్రులకు తొత్తులుగా మారారని మండిపడ్డారు. ఇక తెలంగాణ విమోచన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ జెండా ఎగురవేయడం దారుణమని దుయ్యబట్టారు.

  • Loading...

More Telugu News