: టీఆర్ఎస్ భవన్ లో 'తెలంగాణ విమోచన దినోత్సవం'


హైదరాబాదులోని టీఆర్ఎస్ భవన్ లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి పలువురు టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News